Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పసిడి, వెండి సోమవారం ముగింపు ధరలు

సోమవారం రాష్ట్రంలోని వివిధ మార్కెట్లలో బంగారం, వెండి ముగింపు ధరలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ లో 24 క్యారట్ల బంగారం 10 గ్రాములు 27,600, విజయవాడలో 27,100, ప్రొద్దుటూరులో 28,000, రాజమండ్రిలో 27,200, విశాఖపట్నంలో 27,100వద్ద ముగిసింది. ఇక 22క్యారట్ల ఆభరణాల బంగారం ధర 10 గ్రాములు హైదరాబాద్ మార్కెట్లో 27,400, విజయవాడలో 25,000, ప్రొద్దుటూరులో 25,520, రాజమండ్రిలో 24,930, విశాఖపట్నంలో 25,130గా ఉంది.

వెండి కిలో ధర హైదరాబాద్ లో 49,800, విజయవాడలో 46,000, ప్రొద్దుటూరులో 48,000, రాజమండ్రిలో 49,000, విశాఖపట్నంలో 46,500 వద్ద ముగిసింది.

More Telugu News